ఢిల్లీ: బాధితులకు క్షమాపణ చెప్పి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదన్నారు రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్. పెహల్గాం దాడి విషయంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆమె పాల్గొని అధికారంలో వున్న వారికి వినయం ముఖ్యమన్నారు.
మన రక్షణ మంత్రి ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడుతూనే ఉంటారు, కానీ మీరు 25 మంది ప్రాణాలను కూడా రక్షించలేకపోతే ఆత్మనిర్భర్ నినాధం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. బుల్లెట్లే ఏ సమస్యను పరిష్కరించలేవుని అది కరుణ ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. బాధితుల పట్ల దయగా ఉండాలని ఎన్నుకున్న వారికి రక్షించండం ముఖ్యమన్నారు.
