రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయాలి: చంద్రశేఖర్ ఆజాద్

Published on 

డార్జిలింగ్‌లో జరిగిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం పట్ల నగీనా ఎంపీ, భీం ఆర్మీ ఛీప్ చంద్రశేఖర్ ఆజాద్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసాడు. బుల్లెట్ రైలు కంటే సాధారణ ప్రజలకు మెరుగైన రైలు భద్రత అలాగే భద్రతా వ్యవస్థ చాలా ముఖ్యమని అన్నారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హయాంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని, అందుకే ఆయన తక్షణమే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form