మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. !

Published on 

AP: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. విజయవాడ సెక్రటేరియట్‌లోని మొదటి బ్లాక్‌లో సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. రెండో సంతకం ల్యాండ్‌ అండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై, మూడో సంతకం పెన్షన్లు రూ. 4 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి హోదాలో సంతకం చేయనున్నారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form