భారీ వర్షం.. సైబరాబాద్ పోలీసుల సూచన

Published on 

TS: సైబరాబాద్ ప్రాంతంలో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఐటీ కంపెనీలు మంగళవారం వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని పాటిస్తే మేలని సూచించారు. ఈ విషయంలో కంపెనీలు సహకారం అందించాలని కోరారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు విభాగం ఎక్స్ లో పోస్టు పెట్టింది.  

 

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form