ఇంటర్వ్యూ కు వచ్చిన యువతిపై అత్యాచార యత్నం..

Published on 

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగానికని వచ్చిన యువతిపై ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన అమీర్‌పేట్‌లో చోటు చేసుకుంది. ఇంటర్వ్యూ కు వచ్చిన యువతిని సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజర్ నవీన్ కుమార్‌ సెలెక్ట్ అయ్యావని, ఆఫీసు సిమ్ కార్డ్ ఇంటికి వచ్చి తీసుకెళ్లాలని చెప్పడంతో ఆ యువతి సాఫ్ట్‌వేర్ సంస్థ మేనేజర్ ఇంటికి వెళ్లింది. ఒంటరిగా వచ్చిన యువతిపై ఇదే అదనుగా భావించిన కామాంధుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. నిందితుడు నవీన్ కుమార్‌ను మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form