నోయిడా సెక్టార్-53లోని గిఝోర్ గ్రామంలోని మదర్ థెరిసా స్కూల్ గేట్ దగ్గర కారులో వచ్చిన దుండగులు 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారు.
ఈ సంఘటన మొత్తం CCTVలో రికార్డైంది. సోషల్ మీడియా వేదికగా ఈ విడియో చక్కర్లు కొట్టడంతో పోలీసులు నింధితుడి కోసం వెతుకుతున్నట్లు సమాచారం.