సంపన్నులున్న సిటీలో మూడు భారతీయ నగరాలు.

Published on 

ప్రముఖ ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ తాజాగా ఓ సర్వే చేపట్టింది. అధ్యయన వివరాలతో కోటీశ్వరులు, అపరకుబేరులుంటున్న ప్రముఖ 50 నగరాల పేర్లను విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన 11 నగరాలున్నాయి. ఈ జాబితాలో ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాలకు స్థానం దక్కింది.

నగరాల జాబితాలో న్యూయార్క్‌ సిటీ తొలిస్థానంలో నిలిచింది. ఆ నగరంలో 3,49,500 మంది కుబేరులు నివస్తిన్నట్లుగా హెన్లీ పార్టనర్స్‌ నివేదిక పేర్కొంది. గత పదేళ్లతో కోటీశ్వరుల సంఖ్య 48 శాతం పెరిగింది. న్యూయార్క్ నగరంలోని ప్రతి 24 మందిలో ఒకరు కోటీశ్వరులున్నారు. 2013లో ప్రతి 36 మందిలో ఒకరు మాత్రమే సంపన్నులుండేవారు. ఈ జాబితాలో భారత్‌లోని ముంబయి, ఢిల్లీ నగరాలకు చోటుదక్కింది.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form