ఓటీటీలోకి త్వరలో ‘రత్నం’

Published on 

సింగం డైరెక్టర్ హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన రత్నం సినిమా గత నెల 26న విడుదలైన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. కాగా ఈ యాక్షన్ మూవీని ఆమెజాన్ ఫ్రైమ్‌లో ఈ నెల 24 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందించారు.

RELATED ARTICLES

Search

Latest Updates

Subscribe

Subscription Form